వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న రాయిశెట్టి శైలజకు రూ.60 వేలు, రాయిశెట్టి రాములుకు రూ.32,500 సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భాషబోయిన సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్రల శ్రీనివాస్ చెక్కులను అందజేశారు.
ఆపదలో ఆదుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లబ్ధిదారులు, కాంగ్రెస్ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

