వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం సహాయనిధి నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు
సిరికొండ మండలం గడ్కోల్‌కు చెందిన కంటేకర్ హుస్సేన్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో శస్త్రచికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీని శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు
Comments
Loading comments...

