వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం హనుమాజీపేట్ గ్రామానికి చెందిన తుమ్మల హేమంత్‌కు మంజూరైన రూ.60 వేల, జగిత్యాల పట్టణం లింగంపేటకు చెందిన ఆవునూరి రాజుకు మంజూరైన రూ.1.20 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు దామోదర్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

