వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని 33వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు కుక్కల పెద్ద భీమయ్యకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.1 లక్ష విలువైన చెక్కును ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కును అందించారు. అనారోగ్యం, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

