వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకల్ మండలం కందూర్ గ్రామానికి చెందిన గట్టు తిరుపతయ్య గౌడ్ కి నిమ్స్ ఆసుపత్రిలో తుంటి ఎముక శస్త్రచికిత్స నిమిత్తం రూ.2,00,000 విలువైన LOC కాపీని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు.
ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తూ, అవసరమైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ వైద్య సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

