Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 5:43 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టం (M)కి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అందజేశారు. కొట్టుగుమ్మకు చెందిన బూరాడ ఆదిలక్ష్మికి రూ.25,524, ఎం.రాజపురానికి చెందిన తాండ్రోతు సహస్రకు రూ.55,995, వీరఘట్టానికి చెందిన వాండ్రాసి అరుణకు రూ.42,248, తలవరం గ్రామానికి చెందిన పార్వతికి రూ.23,400, సంత నర్సిపురానికి చెందిన చెందగుడ్ల వినయ్ కుమార్కు రూ.34,501 విలువైన చెక్కులను అందజేశారు.

Comments

G
Loading comments...