Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 7:00 PM విశాఖపట్నంGeneral
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత - Udayam
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 31 మందికి భీమిలి ఎమ్మెల్యే రూ.21.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. జీవీఎంసీ వార్డులకు చెందిన 15 మందికి రూ. 9,92,025 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆనందపురం మండలానికి చెందిన 8 మందికి, భీమిలి మండలంలో ఐదుగురికి, పద్మనాభం మండలానికి చెందిన ఇద్దరికి చెక్కులు అందించారు.

Comments

G
Loading comments...