Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 12:11 PM నాగర్ కర్నూల్General
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ - Udayam
లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన నాగిని బుడ్డయ్య గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, వైద్య ఖర్చుల కోసం అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ రూ. 4 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈ రోజు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణ గౌడ్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...