వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామర్తి గోపితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
ఈనెల 30న నిజామాబాద్‌లో జరగనున్న తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరుతూ సీఎంకు శుభలేఖ అందజేసి ఆహ్వానించారు.
Comments
Loading comments...

