Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభకు కాంగ్రెస్ పార్టీ విస్తృత సన్నాహక సమావేశం

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 8:38 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభకు కాంగ్రెస్ పార్టీ విస్తృత సన్నాహక సమావేశం - Udayam
ఈ నెల 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది శనివారం సాయి మణికంఠ ఫంక్షన్‌హాల్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సభ ఏర్పాట్లు జన సమీకరణపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.తగిన సూచనలు.

Comments

G
Loading comments...