వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర, హుజూర్‌నగర్ మాత్రమే కాదని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని అన్నారు.
ప్రభుత్వంలో అందరూ బాధ్యతగా పనిచేయాలని, లేదంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. మూడేళ్లలో ఎవరూ సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

