వార్తలకు తిరిగి వెళ్లండి
మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మంత్రి చేత రాఖీ కట్టించుకున్న సీఎం రేవంత్ రెడ్డి వేస్తున్నామని చెబుతూనే మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించడం పెద్ద కుట్ర అన్నారు
Comments
Loading comments...

