Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ గులాబ్ ను అభినందించారు

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 8:55 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ గులాబ్ ను అభినందించారు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ప్రముఖ డి ఏ ల్యాండ్ స్కేప్ కాంట్రాక్టర్ గులాం ములుగు జిల్లా కేంద్రంలో పలు సుందరీ కరణ పనులను చేపట్టారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కళాకృతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకట్టుకునే కళాకృతులను రూపొందించిన కాంట్రాక్టర్ గులాబ్ను అభినందించారు.

Comments

G
Loading comments...