Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనతో పీజీఆర్ఎస్, క్లినిక్ రద్దు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 10, 2026 10:17 AM ఏలూరుGeneral
సీఎం పర్యటనతో పీజీఆర్ఎస్, క్లినిక్ రద్దు - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని సూచించారు. అయితే జిల్లాలోని మిగిలిన మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...