Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో 2.67 లక్షల మందికి SIR నోటీసులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:49 AM వికారాబాద్General
వికారాబాద్‌లో 2.67 లక్షల మందికి SIR నోటీసులు - Udayam
వికారాబాద్ జిల్లాలో 'సర్' ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల వివరాలను స్థానికంగా అతికించారు. జిల్లా వ్యాప్తంగా 2.67 లక్షల మందికి తాఖీదులు అందనున్నట్లు తెలిసింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఎక్కువ మందికి అందనున్నట్లు అధికారులు వెల్లడించిన గణాంకాలనుబట్టి తెలుస్తోంది.

Comments

G
Loading comments...