Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం మాటలు చిల్లర మాటలు బిఆర్ఎస్వీ

Follow Udayam on Google
babu varun Sep 06, 2026 12:44 PM రాజన్న సిరిసిల్లGeneral
సీఎం మాటలు చిల్లర మాటలు బిఆర్ఎస్వీ - Udayam
సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సిద్దిపేట పైన దాడి చేస్తా అన్న వ్యాఖ్యలపై గంభీరావుపేట బీఆర్ఎస్వీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మండల కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. దండయాత్ర చేయడానికి ఇది పాకిస్తాన్ కాదని, సిరిసిల్లకు వస్తే కొడంగల్లో రాజీనామా చేసి రావాలని, గత పది ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...