Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబును కలిసిన అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 10:58 AM అనంతపురంవినోదం
సీఎం చంద్రబాబును కలిసిన అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి - Udayam
ఏపీ సీఎం చంద్రబాబును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు టీడీపీ అధినాయకత్వానికి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని సీఎం సూచించారు.

Comments

G
Loading comments...