వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు: అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.
ఇందులో భాగంగా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలోని అరుణాచలేశ్వరుని ఆలయం వద్ద సభా వేదిక ఏర్పాటు కోసం స్థలాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

