వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వం గవర్నర్ కోటాలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సామాన్య మహిళా కార్యకర్త రమాదేవికి ఎమ్మెల్సీ పదవిని ఖరారు చేయడం పట్ల గురువారం గుత్తిలో సూర్యవంశం ఒడియా రాజుల సంఘం అధ్యక్షులు పిట్ల చిరంజీవి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వడ్డెర కుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

