Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చేతుల మీదుగా శ్రీకాకుళం వాసికి అవార్డ్

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 2:17 PM శ్రీకాకుళంGeneral
సీఎం చేతుల మీదుగా శ్రీకాకుళం వాసికి అవార్డ్ - Udayam
స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎల్‌‌ఎన్‌పేట మండలం గార్లపాడు ఆర్అండ్‌ఆర్ కాలనీకి చెందిన నార పార్వతి అవార్డు అందుకున్నారు. శుక్రవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అంగన్‌వాడీ విభాగంలో ( శ్రీకాకుళం దండివీధి - 1) ఆమె అవార్డు స్వీకరించారు. దీంతో జిల్లా ప్రజలు, అంగన్‌వాడీ సిబ్బంది అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...