Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
ramesh kondur Sep 20, 2026 11:09 AM నిజామాబాద్General
సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ - Udayam
సిరికొండ మండలంలోని ముషీర్ నగర్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపాతి రెడ్డి అదేశాల మేరకు సీఎం సహాయక నిధి ద్వారా వచ్చిన ₹29000 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు . ముషీర్ నగర్ గ్రామ సర్పంచ్ పిపావత్ లష్కర్ నాయక్, ఉప సర్పంచ్ ధోని మోహన్, జిల్లా st సెల్ నాయకులు మాలవత్ సంతోష్, మాలవత్ భూపాతి, మాజీ సర్పంచ్ సరోజన దరిసింగ్ వార్డు సభ్యులు గురజాల నరేందర్, పిపావత్ రమేష్, గుగ్లోత్ గణపతి ఉన్నారు .

Comments

G
Loading comments...