Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీదిరి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేడు

Follow Udayam on Google
RAGHU Aug 12, 2026 8:08 AM శ్రీకాకుళంGeneral
సీదిరి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేడు - Udayam
రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్‌ పిటిషన్‌పై సోంపేట కోర్టులో బుధవారం విచారణ జరగనుంది. బెయిల్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరగగా...మూడోసారి విచారణకు రానుంది. ప్రస్తుతం ఆయన జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...