వార్తలకు తిరిగి వెళ్లండి

కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో సాక్ష్యాధారాలు తారుమారు చేశారన్న అభియోగాలతో జులై 22న అరెస్టైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోంపేట ఆరవ కోర్టు శుక్రవారం తిరస్కరించింది.
14 రోజుల రిమాండ్ గడువు ముగియడంతో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మరో రెండు వారాల పాటు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

