వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను సోంపేట ఆరో అదనపు జిల్లా జడ్జి శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాద ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో సీదిరి అరెస్టయ్యారు.ప్రస్తుతం ఆయన జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.
Comments
Loading comments...

