Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐటీయూ, పెన్షనర్ల అసోసియేషన్ వైద్య సౌకర్యం డిమాండ్

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 7:46 PM విజయనగరంGeneral
సీఐటీయూ, పెన్షనర్ల అసోసియేషన్ వైద్య సౌకర్యం డిమాండ్ - Udayam
ఈపీఎఫ్ పెన్షన్ దారులకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు, పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ దారులు సమస్యలపై బొబ్బిలి ఆర్డీవో కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. కనీస పెన్షన్ రూ.9వేలు ఇవ్వాలని, రైల్వే ప్రయాణంలో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పడించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.

Comments

G
Loading comments...