Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐటీయూ నేతపై దాడికి నిరసనగా ర్యాలీ

Follow Udayam on Google
Hafiz Ghouse Oct 02, 2026 4:00 PM కర్నూలుGeneral
సీఐటీయూ నేతపై దాడికి నిరసనగా ర్యాలీ - Udayam
పత్తికొండ మండల సీఐటీయూ అధ్యక్షుడు రవిచంద్రపై దాడిని నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించడం తగదన్నారు. రవిచంద్రపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...