Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐఐ రీజనల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ విద్యాధరి

Follow Udayam on Google
Raj Kumar Oct 06, 2026 9:02 AM విశాఖపట్నంGeneral
సీఐఐ రీజనల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ విద్యాధరి - Udayam
విశాఖ ఈ నెల 07వ తేదీన గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న సీఐఐ రీజనల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...