Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాజీ గణేశన్‌కు దళపతి విజయ్ ఘన నివాళి

Follow Udayam on Google
Sai Oct 01, 2026 4:52 PM జాతీయంవినోదం
శివాజీ గణేశన్‌కు దళపతి విజయ్ ఘన నివాళి - Udayam
దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ 98వ జయంతి సందర్భంగా తమిళనాడు సీఎం, నటుడు విజయ్ నివాళులర్పించారు. అపూర్వ నటన, గంభీర స్వరంతో పాత్రలకు జీవం పోసి తమిళ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన శివాజీ గణేశన్ కళా ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...