Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సిగ్మా’ నుంచి ఓలమ్మో వగలాడి పాట

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 12, 2026 9:54 PM ఆల్ ఇండియా వినోదం
‘సిగ్మా’ నుంచి ఓలమ్మో వగలాడి పాట - Udayam
సందీప్‌ కిషన్‌ హీరోగా జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ నుంచి ‘ఓలమ్మో వగలాడి’ లిరికల్‌ పాట విడుదలైంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన ఈ పాటకు ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం సమకూర్చారు. తమన్‌, యువన్‌ శంకర్‌ రాజా, సంజనా దివాకర్‌ ఆలపించారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Comments

G
Loading comments...