వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రవణ్, మలైకా జంటగా మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చకోర–లునార్ లవ్ బర్డ్' సినిమా అక్టోబర్ 9న విడుదల కానుంది.
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేయగా, కొత్త తరహా ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకుంది.
Comments
Loading comments...

