వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగులో స్టార్ హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల, ఇప్పుడు కోలీవుడ్‌పై తన దృష్టిని సారించినట్లు వెల్లడించారు.
తెలుగులో అనుసరించిన విజయవంతమైన ఫార్ములానే తమిళంలోనూ ఫాలో అవుతూ, అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

