Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Follow Udayam on Google
Rajdeep Sardesai Jun 02, 2026 11:41 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి - Udayam
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో మహిళా సహా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...