వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పాత టైర్లను కాల్చి నిరసన వ్యక్తం చేశారు.
నీరు లేక పంటలు పండక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉన్న నీటిని పంటలకు అందించేందుకు విద్యుత్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

