Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:18 AM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం సిద్దిపేట పురపాలక సంఘ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

Comments

G
Loading comments...