వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వరాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని వసతులు కల్పించారు.
Comments
Loading comments...

