వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటమ్ సాంగ్స్‌లో మహిళలను చూపించే విధానం తనకు నచ్చదని నటుడు సిద్ధార్థ్ తెలిపారు. అలాంటి పాటలు మహిళలపై సమాజంలో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు.
అందుకే ఇప్పటివరకు ఒక్క ఐటమ్ సాంగ్‌లోనూ నటించలేదని చెప్పారు. సమాజానికి చెడు సందేశమిచ్చే పాత్రలకు దూరంగా ఉంటానని, భవిష్యత్తులో విలన్ పాత్రలు చేసేందుకు అభ్యంతరం లేదని తెలిపారు.
Comments
Loading comments...

