వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ ఆమోదించారు. మంత్రిమండలిని రద్దు చేసిన గవర్నర్, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు సిద్ధరామయ్యను తాత్కాలిక సీఎంగా కొనసాగాలని కోరారు.
హైకమాండ్ ఆదేశాల ప్రకారం సిద్ధరామయ్య తన వారసుడిగా డీకే శివకుమార్‌ను ప్రకటించారు. వీరిద్దరూ ప్రస్తుతం అధికార మార్పిడిపై ఢిల్లీలో చర్చిస్తున్నారు.
Comments
Loading comments...

