Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దాపూర్ డంపింగ్ యార్డు రద్దు చేయాలి

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 3:45 PM మహబూబ్‌నగర్General
సిద్దాపూర్ డంపింగ్ యార్డు రద్దు చేయాలి - Udayam
షాద్ నగర్ పట్టణంలోని సిద్దాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. సిద్దాపూర్ గ్రామంలో ఏకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ను ఏర్పాటు చేయడం కోసం 86 ఎకరాల భూమిని జీహెచ్ఎంసీ కి బదలాయిస్తూ జీవో ఆర్టీ నెంబర్ 641ని తీసుకువచ్చిందని రద్దు చేయాలని అన్నారు.

Comments

G
Loading comments...