వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వంగర మండలం కొండ చాకరాపల్లి కొప్పర స్వర్ణ గ్రామాలను బుధవారం మండల స్వర్హ గ్రామాల అధికారి SKS ప్రసాద్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించిన ఆయన సిటిజన్ E - KYC , వాట్సాప్ మనమిత్ర సిటిజన్ శిక్షణ పూర్తి చేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిర్ణీత సమయంలో బయోమెట్రిక్ వేయాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు
Comments
Loading comments...

