Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారంతో ముగియనున్న శ్రావణ మాసం

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 11:49 AM వరంగల్General
శుక్రవారంతో ముగియనున్న శ్రావణ మాసం - Udayam
పండుగలు, వ్రతాలు, శుభకార్యాలతో నెల రోజులుగా సందడిగా సాగిన శ్రావణ మాసం శుక్రవారంతో ముగియనుంది. మాసాంతం అమావాస్య కావడంతో అమ్మవారి, శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు, భజనలు నిర్వహించనున్నారు. శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...