Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శతకం తర్వాత రోహిత్‌ వినూత్న సంబరాలు

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:32 AM జాతీయంక్రీడలు
శతకం తర్వాత రోహిత్‌ వినూత్న సంబరాలు - Udayam
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో రోహిత్‌ శర్మ 72 బంతుల్లో శతకం సాధించాడు. సెంచరీ అనంతరం ‘హైనీస్‌’ వ్యాయామం చేస్తూ వినూత్నంగా సంబరాలు చేసుకోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. ఈ సంబరాల వెనుక కారణాన్ని వెల్లడించేందుకు రోహిత్‌ నిరాకరించాడు. అది వ్యక్తిగతమని చెప్పగా.. ఫిట్‌నెస్‌పై విమర్శలకు సమాధానమేనని అభిమానులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...