వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో శ్రీలంక ముందు భారత్ 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది.
ఇషాన్ కిషన్ 80 పరుగులతో అజేయంగా నిలిచి అర్ధశతకం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 38, శ్రేయస్ 13 పరుగులు చేశారు. వీరిని మినహాయిస్తే భారత బ్యాటర్లెవరూ రెండంకెల స్కోరు చేయలేదు.
Comments
Loading comments...

