Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఫస్ట్ బ్యాటింగ్

Follow Udayam on Google
Harika Oct 01, 2026 10:33 AM జాతీయంక్రీడలు
భారత్ ఫస్ట్ బ్యాటింగ్ - Udayam
ఏషియన్ గేమ్స్ రెండో సెమీఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత తుది జట్టులో వైభవ్, శాంసన్, అభిషేక్, శ్రేయస్ (కెప్టెన్), ఇషాన్, తిలక్, దూబే, బుమ్రా, అక్షర్, సుందర్, రవి బిష్ణోయ్ ఉన్నారు.

Comments

G
Loading comments...