Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చికితకు డబుల్‌.. ఆర్చరీలో 3 స్వర్ణాలు

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 10:32 AM జాతీయంక్రీడలు
చికితకు డబుల్‌.. ఆర్చరీలో 3 స్వర్ణాలు - Udayam
ఆసియా క్రీడల్లో భారత కాంపౌండ్‌ ఆర్చర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల టీమ్‌లో జ్యోతి సురేఖ, చికిత, ప్రీతిక.. పురుషుల టీమ్‌లో కుశాల్‌ దలాల్, సాహిల్‌ జాదవ్, గణేశ్‌ మణిరత్నం విజేతలుగా నిలిచారు. మిక్స్‌డ్‌ టీమ్‌లో చికిత, సాహిల్‌ జోడీ షూటాఫ్‌లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణం గెలిచింది. దీంతో చికితకు రెండు పసిడి పతకాలు దక్కాయి

Comments

G
Loading comments...