వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆసియా క్రీడల ఆర్చరీలో భారత్ సాధించిన మూడు స్వర్ణాల్లో తెలుగు క్రీడాకారుల కీలక పాత్ర ఉంది. విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖ ఇప్పటికే మూడు ఆసియా క్రీడల స్వర్ణాలు సహా ఐదు పతకాలు సాధించింది.
తెలంగాణకు చెందిన చికిత తానిపర్తి తాజా క్రీడల్లో మిక్స్‌డ్, మహిళల టీమ్ విభాగాల్లో రెండు స్వర్ణాలు గెలిచింది. ప్రపంచకప్, ఆసియా కప్, ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఆమె పతకాలు సాధించింది.
Comments
Loading comments...

