Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి వేటలో లవ్లీనా

Follow Udayam on Google
Udayam Desk Oct 01, 2026 9:34 AM జాతీయంక్రీడలు
పసిడి వేటలో లవ్లీనా - Udayam
ఆసియా క్రీడల మహిళల 70 కిలోల బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గొహెయిన్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌ నటాల్యా బొదనోవాను 3-2తో ఓడించింది. ప్రియ ఘంఘాస్‌, కపిల్‌ పొకారియా కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. స్క్వాష్‌లో భారత్‌ పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. కువైట్‌, సింగపూర్‌పై 2-0 విజయాలతో మరో రెండు పతకాలను ఖాయం చేసుకున్నాయి.

Comments

G
Loading comments...