Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ జట్టు శిబిరం నుంచి రొనాల్డో నిష్క్రమణ

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 10:58 AM జాతీయంక్రీడలు
జాతీయ జట్టు శిబిరం నుంచి రొనాల్డో నిష్క్రమణ - Udayam
నేషన్స్‌ కప్‌కు ముందు పోర్చుగల్‌ జాతీయ జట్టు శిక్షణ శిబిరం నుంచి క్రిస్టియానో రొనాల్డో వైదొలిగాడు. పెద్రో ప్రోయెంకాతో చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. ఈ వ్యవహారంపై రొనాల్డో సోదరి ‘గౌరవం లేకపోవడం’ అంటూ స్పందించింది. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తానని రొనాల్డో పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...