వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన వాలీబాల్ క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. పాక్ వరుసగా మూడు సెట్లలో 25-19, 25-23, 25-18 తేడాతో విజయం సాధించింది.
ఈ ఓటమితో వాలీబాల్ ఈవెంట్‌లో భారత్ పతకం సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Loading comments...

