వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని మొండేటివీధిలో కొలువైన లలితా సహిత శివకామేశ్వరస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు శనివారం పందిరి రాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ మహిళలు ప్రత్యేక పూజలు చేసి రాట వేశారు. ఈ నెల 11 - 20 వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ, శిరిడి సాయి సేవా సంఘం నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

