Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరణుఘోష నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం

Follow Udayam on Google
Rudhira Nov 17, 2026 11:14 AM జాతీయంGeneral
శరణుఘోష నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం - Udayam
‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణల మధ్య కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం వార్షిక మండల యాత్ర సీజన్‌ కోసం సోమవారం తెరుచుకుంది. కొత్త ప్రధాన పూజారిగా ఎ. దామోదరన్‌ నంబూద్రీ బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మండల యాత్ర ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రోజుకు 80 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.

Comments

G
Loading comments...